కృతి శెట్టి చీర కడితే ఎలా ఉంటారు? ఇదిగో ఇలా... ఇంత అందంగా ఉంటారు.

'ఉప్పెన'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన కృతి శెట్టి వయసు తక్కువే. కానీ, ఆమెకు అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. 

శారీలో కృతి శెట్టి మరీ చిన్న పిల్లలా ఏమీ కనిపించడం లేదని సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు. 

కృతి శెట్టి నటించిన 'మాచెర్ల నియోజకవర్గం' సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే... కొత్త సినిమాతో మళ్ళీ ఆమె ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు. 

సుధీర్ బాబుకు జంటగా కృతి శెట్టి నటించిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సెప్టెంబర్ 16న విడుదల అవుతోంది.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో కృతి శెట్టి హిట్ కొడుతుందని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. 

కృతి శెట్టి కొత్త ఫోటోలు (All Images courtesy : krithi.shetty_official & jukalker / Instagram)