'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్, పాటల విడుదల వేడుక చెన్నైలో జరిగింది. అందులో సందడి చేసిన తారల ఫోటోలు చూడండి. 

'పొన్నియన్ సెల్వన్' వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రజనీతో పాటు మరో స్టార్ హీరో, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం ఈ వేడుకలో సందడి చేశారు.

'పొన్నియన్ సెల్వన్'లో ఆదిత్య కరికాలన్ పాత్రలో నటించిన విక్రమ్ 

నందిని పాత్రలో నటించిన ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ 

'పొన్నియన్ సెల్వన్' మ్యూజికల్ & ట్రైలర్ విడుదల వేడుకలో త్రిష నవ్వుల్. 

చోళ రక్షకుడు అరుల్ మొళి వర్మన్ పాత్రలో నటించిన 'జయం' రవి

వళ్ళవరాయన్ వందియతేవన్ పాత్రలో నటించిన హీరో కార్తీ 

నిర్మాత సుభాస్కరన్ తో రజనీ, కమల్... దర్శకుడు మణిరత్నం, సుహాసిని దంపతులు

హీరోయిన్ అదితి రావ్ హైదరి

ఆర్. పార్తిబన్... నాజర్

జయరామ్, విక్రమ్ ప్రభు

త్రిష

'పొన్నియన్ సెల్వన్'లో కార్తీ (All Images Courtesy : Lyca productions / Instagram)