థియేటర్లలో మార్చి 11న విడుదలకు సిద్ధమైన పాన్ ఇండియా సినిమా 'రాధే శ్యామ్' మార్చి 10న థియేటర్లలో సందడి చేయనున్న సూర్య 'ఈటి' (ఎవరికీ తలవంచడు) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్న ధనుష్ 'మారన్'. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. సోనీ లివ్ ఓటీటీలో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్‌ల 'క్లాప్'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది. మార్చి 10న ఎంఎక్స్ ప్లేయర్‌లో సన్నీ లియోన్ నటించిన 'అనామిక' వెబ్ సిరీస్ విడుదల! తెలుగులోనూ విడుదల అవుతోంది. ఆహా ఓటీటీలో విడుదలవుతున్న వెబ్ సిరీస్ 'కుబూల్ హై'. మార్చి 11 నుంచి వీక్షకులకు అందుబాటులోకి వస్తుంది. మార్చి 11న 'జీ 5'లో 'రౌడీ బాయ్స్' విడుదల మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'ఖిలాడి' విడుదల