మన హీరోయిన్లలో చాలా మంది పోలీస్ ఆఫీసర్ రోల్స్ లో కనిపించి మెప్పించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం! ప్రగ్యా జైస్వాల్ - నక్షత్రం విజయశాంతి - కర్తవ్యం స్నేహ - భవాని ఐపీఎస్ నదియా - దృశ్యం జ్యోతిక - ఝాన్సీ ఇషా కొప్పికర్ - కేశవ రాశి ఖన్నా - సుప్రీమ్ రష్మిక - దేవదాసు మధుశాలిని - గూఢచారి అనసూయ - క్షణం