సప్తస్వరాలు వేటి అరుపులో తెలుసా స- షడ్జమం- నెమలిక్రేంకారం రి - రిషభం -ఎద్దురంకె గ - గాంధర్వం- మేక అరుపు మ - మధ్యమ - క్రౌంచపక్షికూత ప - పంచమం - కోయిలకూత ద - దైవతం - గుర్రం సకిలింత ని - నిషాదం - ఏనుగు ఘీంకారం