ABP Desam


ఈ వారం ప్రేక్షకులను అలరించబోయే సినిమాలు, సిరీస్ లేంటో ఇప్పుడు చూద్దాం!


ABP Desam


సామాన్యుడు - విశాల్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది.


ABP Desam


యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'అత‌డు ఆమె ప్రియుడు' ఫిబ్రవరి 4న విడుదల కానుంది.


ABP Desam


'ప‌టారు పాళెం' అనే ఓ చిన్న సినిమా కూడా ఈ వార‌మే(ఫిబ్రవరి4) ప్రేక్ష‌కుల‌కు ముందుకు వస్తుంది.


ABP Desam


సుదీప్ 'కిచ్చ 3' కూడా ఫిబ్ర‌వ‌రి 4నే విడుద‌ల అవుతోంది.


ABP Desam


తాప్సి నటించిన 'లూప్ లపేట' ఫిబ్రవరి 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 


ABP Desam


'రాకెట్ బాయ్స్' అనే సినిమా సోనీ లివ్ లో ఫిబ్రవరి 4న విడుదల కానుంది.


ABP Desam


'ది గ్రేట్ ఇండియన్ మర్డర్' అనే హిందీ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ కానుంది.