పురుషుల్లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు - 21
(Image Credits: Rafael Nadal Instagram)


అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు - 13
(Image Credits: Rafael Nadal Instagram)


వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌లు - 2
(Image Credits: Rafael Nadal Instagram)


యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లు - 4
(Image Credits: Australian Open Instagram)


ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లు - 2
(Image Credits: Australian Open Instagram)


తక్కువ వయసులోనే కెరీర్ గ్రాండ్ స్లామ్ (నాలుగు గ్రాండ్ స్లామ్‌లు సాధించడం) - 24 సంవత్సరాల వయసులో
(Image Credits: Australian Open Instagram)


కెరీర్ గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్ స్లామ్‌లతో పాటు ఒలంపిక్ బంగారు పతకం) సాధించిన రెండో ఆటగాడు. మొదటి స్థానంలో ఆండ్రీ అగస్సీ ఉన్నాడు.
(Image Credits: Australian Open Instagram)


టీనేజ్‌లోనే ప్రపంచంలో రెండో ర్యాంకు సాధించిన ఘనత
(Image Credits: Australian Open Instagram)


క్లే కోర్టుపై వరుసగా 81 విజయాలు (ఓపెన్ ఎరాలో ఏ కోర్టుపైన అయినా ఇదే అత్యధికం)
(Image Credits: Australian Open Instagram)


పురుషుల సింగిల్స్, డబుల్స్ రెండు విభాగాల్లో ఒలంపిక్ బంగారు పతకాలు
(Image Credits: Australian Open Instagram)