టాలీవుడ్ లో స్టార్లుగా కొనసాగుతున్న మన తారల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం! రష్మిక - బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ విజయ్ దేవరకొండ - బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ అల్లు అర్జున్ - బిబిఏ పూజా హెగ్డే - మాస్టర్ ఆఫ్ కామర్స్ నాని - గ్రాడ్యుయేషన్ సాయి పల్లవి - ఎంబిబిఎస్ ప్రభాస్ - బీటెక్ కీర్తి సురేష్ - బిఏ సమంత - డిగ్రీ ఇన్ కామర్స్ రకుల్ ప్రీత్ సింగ్ - గ్రాడ్యుయేషన్