బడ్జెట్‌లో క్రిప్టో కరెన్సీపై అప్‌డేట్ వచ్చే ఛాన్సుంది. క్రిప్టో ట్రేడింగ్‌పై జీఎస్‌టీ చెల్లించాల్సి రావొచ్చు! వీటిపై ఆదాయాన్ని బిజినెస్ ఇన్‌కంగా పరిగణించొచ్చు. ట్రేడర్ల రాబడిపై 35-42% ఆదాయ పన్ను పడొచ్చు. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్లు చూపించేలా ఆదాయపన్ను చట్టంలోని 26ఏ సెక్షన్ సవరించొచ్చు. ఒక కాయిన్‌తో మరో క్రిప్టోను కొన్నా పన్ను వేసేలా వ్యూహం రచిస్తోంది. ప్రతి క్రిప్టో ట్రేడ్‌పై 18 శాతం జీఎస్‌టీని వడ్డించనుంది! క్రిప్టోలపై అమెరికా విధానం కోసం భారత్ ఎదురు చూస్తోంది. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ బిల్లు తీసుకురానుంది!