ABP Desam


స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.


ABP Desam


బడ్జెట్‌కు 15 రోజులు ముందు, వెనక సమయం అత్యంత కీలకం.


ABP Desam


ఈ 30 రోజులు మార్కెట్లు అత్యంత ఒడుదొడుకులకు లోనవుతాయి.


ABP Desam


జనవరి 10 నుంచి కీలక సూచీలు 6 సార్లే రాణించాయి.


ABP Desam


జనవరి 28 లోపు 8 సార్లు నష్టపోయాయి.


ABP Desam


జనవరి 10న 18,003 వద్ద ఉన్న నిఫ్టీ 28కి 17,101కి పతనమైంది.


ABP Desam


ఇదే సమయంలో సెన్సెక్స్‌ 60,395 నుంచి 57,200కు పతనమైంది.


ABP Desam


జనవరి 18-24 మధ్య సెన్సెక్స్‌ 4000 పాయింట్లు పతనమైంది.


ABP Desam


వరుస నష్టాలతో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.


ABP Desam


బడ్జెట్‌ ముంగిట సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.