‘దోపత్తి’ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి నుంచి అందుబాటులోకి రానుంది. జనవరి 4వ తేదీ నుంచి ‘హాయ్ నాన్న’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ‘ఆక్వామాన్’ కూడా జనవరిలోనే ఓటీటీలోకి రానుంది. విక్కీ కౌశల్ ‘శామ్ బహదూర్’ జీ5లో రిలీజ్ కానుంది. ‘ది లెజెండ్ హనుమాన్ 3’ జనవరి 12వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. రోహిత్ శెట్టి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. కంగనా రనౌట్ ‘తేజాస్’ జనవరి 5వ తేదీ నుంచి జీ5లొ స్ట్రీమ్ కానుంది. మనోజ్ బాజ్‌పాయ్ ‘కిల్లర్ సూప్’ జనవరి 11వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ‘యానిమల్’ కూడా జనవరిలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.