మన హీరోల అప్ కమింగ్ మూవీస్ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక్కొక్కరు నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టారు. రామ్ చరణ్ - 'RC15', 'ఆచార్య', గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా, ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ - కొరటాల శివ, త్రివిక్రమ్, బుచ్చిబాబు సానా, అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్స్ తో పని చేయనున్నారు. పవన్ కళ్యాణ్ - 'తేరి' రీమేక్, 'వినోదయ సితం' రీమేక్, 'హరిహర వీరమల్లు', 'భవదీయుడు భగత్ సింగ్', సురేందర్ రెడ్డితో ఓ సినిమా ప్రభాస్ - 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ K', 'స్పిరిట్', 'రాజా డీలక్స్' మహేష్ బాబు - 'సర్కారు వారి పాట', త్రివిక్రమ్ తో ఓ సినిమా, రాజమౌళితో మరో సినిమా. అల్లు అర్జున్ - 'పుష్ప 2', కొరటాల శివతో మరో సినిమా చేయనున్నారు. నాని - 'అంటే సుందరానికి', 'దసరా' నాగ చైతన్య - 'లాల్ సింగ్ చద్దా', 'థాంక్యూ', 'దుర్గ', 'దూత'(వెబ్ సిరీస్)