మహాత్మా గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు.

ఇప్పటి వరకూ టైమ్ మ్యాగజైన్ ఇచ్చే Person of the Year అవార్డుని దక్కించుకున్న భారతీయుడు గాంధీజీ మాత్రమే.

బాపూజీ ఐరిష్ అసెంట్‌లో ఇంగ్లీష్‌ మాట్లాడటానికి కారణం...ఆయనకు ఆంగ్లం నేర్పిన గురువు ఐరిష్‌ వ్యక్తి కావటమే.

అప్పట్లోనే గాంధీజీ సౌతాఫ్రికాలో 15వేల డాలర్లు సంపాదించేవారట. ఇప్పటికీ చాలా మంది ఈ సంపాదన కోసం శ్రమ పడుతూనే ఉన్నారు.

ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు గాంధీజీ అనుచరుడే. గాంధీ పంపిన చర్ఖాను చాలా భద్రంగా దాచుకుని రోజూ తిప్పేవారట.

భారత్‌కు శుక్రవారమే స్వాతంత్య్రం వచ్చింది. బాపూజీ పుట్టింది, కన్నుమూసింది కూడా శుక్రవారమే.

మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ 20వ శతాబ్దంలో వచ్చిన 100 గొప్ప పుస్తకాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.

1931లో తొలిసారి గాంధీ రేడియోలో మాట్లాడారట. (Image Credits: Wikipedia, Wikimedia,Pixabay)