Image Source: Videos Credit: Twitter

నొయిడాలో అక్రమంగా నిర్మించిన ట్విన్ టవర్స్‌ను ఎట్టకేలకు కూల్చేశారు. (Video Credit: Twitter)

ఆగస్టు 28, మధ్యాహ్నం 2.30 గంటలకు ట్విన్ టవర్స్ కూల్చివేత మొదలైంది. (Video Credit: Twitter)

కూలిన వెంటనే దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాలను కమ్మేసింది. (Video Credit: Twitter)

వాటిని కూల్చేందుకు 3,700 కిలోల ఎక్స్‌ప్లోజివ్స్‌ను వినియోగించారు. (Video Credit: Twitter)

ఈ బ్లాస్ట్‌కు ముందు పరిసర ప్రాంతాల్లోని 7 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. (Video Credit: Twitter)

ఈ టవర్స్‌కు 8 మీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్‌లను ప్రత్యేక క్లాత్‌తో కవర్ చేశారు. (Video Credit: Twitter)

దాదాపు 55 వేల టన్నుల మేర శిథిలాలు పోగవుతాయని అంచనా. (Video Credit: Twitter)

వీటిని క్లియర్ చేయటానికి కనీసం 3 నెలల సమయం పట్టనుంది. (Video Credit: Twitter)

9 సెకన్లలో నేలమట్టమైన ఈ టవర్స్ శిథిలాలను ప్రస్తుతం క్లీన్ చేస్తున్నారు.

ముంబయికి చెందిన Edifice Engineering సంస్థ ఈ కూల్చివేతను చేపట్టింది. (Video Credit: Twitter)