'ఓనం' పండుగ కేరళ సంప్రదాయాన్ని చాటుతుంది
ఓనం.. వచ్చిందంటే వర్షాలతో కేరళ మురిసిపోతుంది
పువ్వులతో రంగవల్లులు వేస్తారు (Image Source: Wiki)
'తిరువాతిర కలి' అనే నాట్యం చేస్తారు
పులిక్కాలి, మయిలీ ఆట్టం వంటి సంప్రదాయ నృత్యాలు చేస్తారు
కథాకళి ఈ ఉత్సవంలో హైలెట్
ఓనం సందర్భంగా ప్రత్యేక పడవ పోటీలు జరుగుతాయి
'సద్య'గా పిలిచే సంప్రదాయ భోజనం నోరూరేలా చేస్తుంది