మొదట ఆధార్ వెబ్‌సైట్ UIDAIకి లాగిన్ అవ్వాలి తర్వాత ఆధార్ సర్వీసెస్‌ను సెలక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని సెలక్ట్ చేయాలి మీ ఆధార్ సంఖ్య, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి డ్రాప్‌డౌన్ మెనూ లోంచి 'జనరేట్ మెనూ'ను ఎంచుకోవాలి మీ ఓటీపీ సంఖ్యను ఎంటర్ చేయాలి ఇప్పుడు మీ 'ఆధార్ అథంటికేషన్ హిస్టరీ' చూడొచ్చు హిస్టరీ చూశాక ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారో లేదో తెలుసుకోవచ్చు ఈ ప్రాసెస్ సరిగ్గా జరగాలంటే మీ ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ అవ్వాలి ఓటీపీ రాకపోతే అథంటికేషన్ హిస్టరీ చూడలేరు. కాబట్టి ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాలి. ఆధార్ మిస్‌యూజ్ అయినట్టు తెలిస్తే యూఐడీఏఐ ఎమర్జెన్సీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి