తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తామిద్దరికీ నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యమెంటరీల వివరాలను కాజల్ భర్త గౌతమ్ వెల్లడించారు. అవేంటో మీరూ చూడండి.
గడచిన ఏడాది కాలంలో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులకు నచ్చిన సినిమాల జాబితాలో ఆమె సినిమా ఒక్కటి కూడా లేకపోవడం విచిత్రమే.
సీస్ పైరసీ (Seaspiracy)
టర్నింగ్ పాయింట్: 9/11 అండ్ ద వార్ ఆన్ టెర్రర్ (Turning Point 9/11 And The War On Terror)
ద గేమ్ ఆఫ్ ఛేంజర్స్ (The Game Of Changers)
లవ్ అలారమ్ (Love Alaram), క్రష్ లాండింగ్ ఆన్ యు (Crash Landing On You), ఇథవన్ క్లాస్ (Itaewon Class)