క్రెడిట్‌ కార్డు బిల్లులను క్రమం తప్పకుండా సకాలంలో చెల్లించండి



ఎప్పుడూ డీఫాల్ట్‌ అవ్వకండి. ఆలస్యంగా చెలిస్తే క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది.



మీరు తీసుకొనే రుణాన్ని బట్టి 1-5% ప్రాసెసింగ్‌ ఫీజు ఉంటుంది.



వ్యక్తిగత అవసరాలను బట్టి 12-60 నెలల వరకు కాలపరిమితి ఎంచుకోవచ్చు.



ప్రీ క్లోజర్‌ ఛార్జీలు చెల్లించి ముందే అప్పు తీర్చేయొచ్చు.



క్రెడిట్‌ లిమిట్‌ దాటకుండా జాగ్రత్త పడండి. లేదంటే ఛార్జీల మోత తప్పదు.



క్రెడిట్‌ కార్డు బిల్లూ, క్రెడిట్‌ కార్డు లోను ప్రభావం క్రెడిట్‌ స్కోరుపై ఉంటుంది.



క్రెడిట్‌ కార్డు, టాపప్‌ లోన్లు తీసుకొనే ముందు రూల్స్ చదవాలి.



అన్నీ చూసీ ఆఖరికి క్రెడిట్‌ కార్డు రుణం తీసుకోవడం మంచిది