దీపావళి సందర్భంగా నవంబర్ 4,5న సెలవులు భాయిదూజ్ సందర్భంగా నవంబర్ 6న సెలవు రెండో శనివారం కాబట్టి నవంబర్ 13న సెలవు గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 19న సెలవు నాలుగో శనివారం కాబట్టి నవంబర్ 27 సెలవు ఆదివారం కాబట్టి నవంబర్ 7, 14, 21, 28న సెలవులు