స్టైల్ విషయంలో పూజా హెగ్డే ట్రెండ్ ఫాలో అవ్వదు. సెట్ చేస్తుందంతే! జీన్స్, డెనిమ్స్‌తో స్టైల్ పరంగా ప్రయోగాలు చేస్తుంది. పూజా హెగ్డే జీన్స్, డెనిమ్స్‌ లుక్స్ మీరూ చూడండి.

ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎక్కువమంది కంఫర్ట్ లుక్ ప్రిఫర్ చేస్తారు. కానీ, పూజ కొత్త స్టైల్ చూస్తుంది. ఇదిగో ఇలా...  

షార్ట్స్ అండ్ హీల్స్... పూజా హెగ్డే ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ ఇది. సాధారణంగా జీన్స్ లేదా షార్ట్స్ వేసుకున్నప్పుడు చాలామంది షూస్ వేసుకోవడానికి ఇష్టపడతారు. పూజ మాత్రం హీల్స్ వేసుకుంది. 

సరదాగా అలా షికారుకు వెళ్లడానికి పూజా హెగ్డే జీన్స్ వేసుకున్న సందర్భాలు ఉన్నారు. 'అరవింద సమేత వీరారాఘవ'లోని 'అనగనగా... అరవిందట తన పేరు' పాటలో జీన్స్ వేసుకుని సైకిల్ తొక్కారు. 

డెనిమ్ షార్ట్స్ ఇంట్లో కూడా వేసుకోవచ్చని చెప్పినట్టు లేదూ ఈ ఫొటో చూస్తుంటే?

మంచుకురిసే వేళలోనూ... జీన్స్ అండ్ జాకెట్ ధరిస్తే ఏమి హాయిలే!

డెనిమ్ షార్ట్స్ అండ్ హుడీస్... పూజా హెగ్డే స్టయిల్ రాక్స్ 

జీన్స్ ఓల్డ్ ఫ్యాషన్ అని ఎవరైనా తీసి పారేయాలని అనుకుంటే... ఒక్కసారి ఈ ఫొటో చూడండి. టాప్ కొత్తగా ఉంటే... స్టైల్ సెట్ అంతే! మనసు ఉంటే బోలెడు మార్గాలు ఉంటాయి మరి!

జీన్స్ అండ్ డెనిమ్ జాకెట్స్ కూడా ఓల్డ్ ఫ్యాషన్ కాదు అన్నట్టు లేదూ ఈ లుక్!

జలకాలాటలకూ జీన్స్ వేసుకుంటే ఏమీ హాయిలే... హాయిలే! బీచ్ వేర్‌గానూ జీన్స్ బాగున్నాయి కదా!!

ఆ మధ్య ఓ సారి దుబాయ్ వెళ్లారు. అక్కడ... అంత వేడిలోనూ పూజా హెగ్డే జీన్స్ వేసుకున్నారు.  

అదండీ... జీన్స్, డెనిమ్స్ మీద పూజా హెగ్డేకు ఉన్న ప్రేమ! సమ్మర్, వింటర్ అని కాదు... ప్రతి సీజన్ లోనూ జీన్స్ అండ్ డెనిమ్ లుక్ తో రాక్ చేశారు.