డయాబెటిక్ రోగులు సీతాఫలం తినొచ్చా? సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పేగులలో ఆహారం మృదువుగా కదిలేందుకు సాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే పేగుల్లోని మంచి బ్యాక్టిరియా ‘మైక్రోబయామ్ ’ను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.