సేవింగ్స్‌ అకౌంట్లో జమ చేసిన సొమ్ముకు ఎంతోకొంత వడ్డీని ఆశిస్తారు.



ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులూ 2.5-3.5% వడ్డీ ఇస్తున్నాయి.



కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలపై 7% వడ్డీని ఇస్తున్నాయి.

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌

రూ.1 L - 25 లక్షలు జమ చేస్తే ఏకంగా 7 శాతం వడ్డీ జమచేస్తోంది.

ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

3.50 శాతం నుంచి గరిష్ఠంగా 7 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.

ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

నెలవారీ సగటు బ్యాలెన్స్‌ రూ.2500 నుంచి రూ.5000 ఉంటే 7% ఇస్తున్నారు.

ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల మధ్యన బ్యాలన్స్‌ ఉంటే 7% వడ్డీ ఇస్తున్నారు.

ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

2021, జులై 1 నుంచి 7 శాతం డ్డీరేటును అమలు చేస్తోంది.