Image Source: ABP Gallery

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామని బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు.

Image Source: ABP Gallery

ఇలా బెదిరింపులు వచ్చినప్పుడల్లా సల్మాన్ సెక్యూరిటీ పెరుగుతూ ఉంటుంది.

Image Source: ABP Gallery

ఇందుకే సల్మాన్ ఖాన్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ అందించారు.

Image Source: ABP Gallery

ఇప్పుడు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.

Image Source: ABP Gallery

కానీ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

Image Source: ABP Gallery

వీరిద్దరినీ సల్మాన్ ఖాన్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.

Image Source: ABP Gallery

ఫామ్ హౌస్ కంచె వైర్లను కట్ చేసి వారు లోపలికి రావడానికి ప్రయత్నించారు.

Image Source: ABP Gallery

కానీ ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లో లేరు.

Image Source: ABP Gallery

వీరిద్దరూ తాము సల్మాన్ ఖాన్ అభిమానులం అని చెప్పుకున్నారు.

Image Source: ABP Gallery

వీరి దగ్గర నకిలీ ఐడీ కార్డులు కూడా లభించాయి.