Android TV , Google TV మధ్య తేడా ఏమిటి ?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఆండ్రాయిడ్ టీవీ , గూగుల్ టీవీ రెండూ స్మార్ట్ , డిజిటల్ టీవీల వర్గంలోకి వస్తాయి

Image Source: pexels

చాలా మంది ప్రజల మనస్సులో ఆండ్రాయిడ్ టీవీ , గూగుల్ టీవీ రెండూ ఒకటే అనుకుంటారు.

Image Source: pexels

ఆండ్రాయిడ్ టీవీ యూజర్ ఇంటర్ఫేస్ చాలా సులభంగా ఉంటుంది

Image Source: pexels

ఇది 4K రిజల్యూషన్‌పై యూట్యూబ్ గేమింగ్ వంటి సేవలను ఉపయోగించే గేమర్‌లలో చాలా ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

అలాగే ఆండ్రాయిడ్ టీవీలో వీడియో స్ట్రీమింగ్‌తో పాటు మీరు యాప్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Image Source: pexels

అయితే Google TVలో కంటెంట్ మీ అభిరుచికి అనుగుణంగా చూపిస్తుంది.

Image Source: pexels

ఇది ఒక రకమైన ఆండ్రాయిడ్ టీవీ అధునాతన వెర్షన్

Image Source: pexels

ఇందులో ఒకే స్క్రీన్‌పై అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి

Image Source: pexels

ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ టీవీ మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి ఆపరేటింగ్ సిస్టమ్

Image Source: pexels

ధర గురించి చెప్పాలంటే ఆండ్రాయిడ్ టీవీలు బడ్జెట్‌లో వస్తాయి , గూగుల్ టీవీలు ఖరీదైనవి

Image Source: pexels