శ్రీముఖి చీర కట్టిందిరోయ్... చిలక పచ్చ కోకలో!

Published by: S Niharika

'స్టార్ మా' ఛానల్ పాపులర్ ప్రోగ్రామ్స్‌కు శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్నారు. 'స్టార్ మా'లోని స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు.

శ్రీముఖి యాంకరింగ్ చేసే కార్యక్రమాల్లో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ఒకటి.

రీసెంట్ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కార్యక్రమంలో శ్రీముఖి చీరలో సందడి చేశారు.

చిలక పచ్చ కోక... కట్టినాది శ్రీముఖి అంటూ అభిమానులు పాటలు పడుతున్నారు.

'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' పేరుతో కొన్ని జంటలతో స్టార్ మా చేసిన కార్యక్రమానికి కూడా శ్రీముఖి హోస్ట్ చేశారు.

'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' లాస్ట్ సండే ఎపిసోడ్ లో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' జంటలు పార్టిసిపేట్ చేశాయి.

శ్రీముఖి గ్రీన్ శారీ ఫోటోలకు సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది.

శ్రీముఖి లేటెస్ట్ శారీ ఫోటోలు