'పొదరిల్లు' సీరియల్ మనీషా గురించి ఈ విషయాలు తెలుసా?

Published by: RAMA

పొదరిల్లు సీరియల్ లో మనీషా పాత్రలో ఎంట్రీ ఇచ్చిన ఈమె పేరు సుష్మిత సిద్దప్ప

పొదరిల్లు సీరియల్ తెలుగులో ఈమెకు మొదటిది

పెద్దన్నయ్యగా నటిస్తోన్న మాధవ్ కి జోడీగా మనీషా ఎంట్రీ ఇచ్చింది

మాధవ్ తన మరదలు గాయత్రిని పెళ్లిచేసుకోవాలి అనుకుంటాడు కానీ జరగదు

మాధవ్ పాత్రకి జోడీగా ఎవర్ని తీసుకొస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూశారు

మనీషా ఎంట్రీతో మాధవ్ కి జోడీగా వచ్చేసిందని క్లారిటీ వచ్చేసింది

మైసూర్ కి చెందిన కన్నడ బ్యూటీ సుష్మితకు తెలుగులో ఇదే మొదటి సీరియల్

పొదరిల్లు సీరియల్ లో ఒక్క రోజుకి దాదాపు 30వేలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది

అందం, అమాయకత్వం కలగలపిన నటనతో మనీషాగా ఆకట్టుకుంటోంది సుష్మిత

మనీషా పాత్రకు ఇంకా పూర్తిస్థాయిలో నటించే అవకాశం రాలేదు..

లుక్ బావుంది..లక్ కూడా కలిసొస్తే తెలుగు సీరియల్స్ లో బిజీ అవుతుందేమో