సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న అరియానా - వీడియో వైరల్! యూట్యూబ్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది అరియానా గ్లోరి. రామ్ గోపాల్ వర్మ ని బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 4 లో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ లో తన అందం, ఆట తీరుతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. రీసెంట్ గా అవినాష్ తో కలిసి 'BB జోడీ' షోలో డ్యాన్స్ తో అదరగొట్టింది. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అరియానా గ్లోరీ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దాన్ని మీరూ చూసేయండి. Photo Credit : Ariyana Glory/Instagram