‘బిగ్ బాస్’ హౌస్ ముందు అమర్ దీప్ భార్య హడావిడి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం సీరియల్ నటిగా కొనసాగుతోంది విష్ణుప్రియ. 'ఈరోజుల్లో' అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'ప్రేమకథా చిత్రం, బలుపు, పండగ చేస్కో, రామయ్య వస్తావయ్యా, రభస వంటి మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'అభిషేకం' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. 'కుంకుమ పువ్వు', 'ఇద్దరమ్మాయిలు', 'నువ్వే కావాలి' సీరియల్స్ లో తన నటనతో బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయింది. అమర్ దీప్ బర్త్ డే సందర్భంగా ఆమె భార్య బిగ్ బాస్ హౌస్ ముందు సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి. Photo Credit : Vishnu Priya/Instagram