పేదింట్లో పనిమనిషిగా ‘జబర్దస్త్’ వర్ష - తన కలల రాకుమారుడు అతడేనట! జబర్దస్త్ వర్ష గురించి బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరియల్ నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన వర్ష ప్రస్తుతం బుల్లితెరపై లేడీ కమెడియన్ గా దూసుకుపోతోంది. జబర్దస్త్ షో వర్ష ని ఓవర్ నైట్ పాపులర్ అయ్యేలా చేసింది. జబర్దస్త్ లో ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ నడిపి ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ తో కుర్రకారును ఫిదా చేస్తోంది. తన కలల రాకుమారుడి గురించి వర్ష షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరు చూసేయండి. Photo Credit : Jabardasth Varsha/Instagram