తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టీటీడీ

జులై 20న అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల

ఆగస్టు నెలకు సంబంధించిన టోకెన్లు విడుదల

జులై 20న ఉదయం 11 గంటలకు విడుదల

జులై 20 నుంచి టిటిడి వెబ్‌సైట్‌లో అంగప్రదక్షిణం టోకెన్లు

శుక్రవారం మినహా అన్ని రోజుల్లో అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల

రోజుకు 750 టోకెన్లు చొప్పున విడుదల

కరోనా కారణంగా రెండేళ్లుగా అంగప్రదక్షిణం నిలిపివేత

రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఏప్రిల్‌లో దీన్ని స్టార్ట్ చేశారు