Image Source: Tripti Dimri Instagram

బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Tripti Dimri Instagram

ఇందులో ఆమె బ్లాక్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Tripti Dimri Instagram

‘యానిమల్’తో త్రిప్తి దిమ్రి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు.

Image Source: Tripti Dimri Instagram

ఈ సినిమాలో ‘జోయా’ అనే పాత్రలో త్రిప్తి కనిపించారు.

Image Source: Tripti Dimri Instagram

సెకండాఫ్‌లో తనదే కీలక పాత్రగా ఉంటుంది.

Image Source: Tripti Dimri Instagram

సినిమా క్లైమ్యాక్స్‌ను బట్టి చూస్తే ‘యానిమల్ పార్క్’లో కూడా తనది కీలకపాత్ర అనుకోవచ్చు.

Image Source: Tripti Dimri Instagram

2017లో వచ్చిన ‘మామ్’ తన మొదటి సినిమా.

Image Source: Tripti Dimri Instagram

ఆ తర్వాత కూడా త్రిప్తి పలు సినిమాల్లో నటించారు.

Image Source: Tripti Dimri Instagram

కానీ అవేవీ అంత గుర్తింపు తీసుకురాలేదు.

Image Source: Tripti Dimri Instagram

‘యానిమల్’ సక్సెస్‌తో తనకు బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.