జాన్వీ కపూర్ అటూ ట్రెడీషనల్గానూ, ఇటు ఫ్యాషన్ దుస్తుల్లోనూ అదరగొడుతుంది. వివిధ లుక్స్కోసం యునిక్‌గా బ్లౌజ్ డిజైన్లను ఎంచుకుంటుంది. చీరల్లో కూడా ట్రెండీగా, ఫ్యాషన్‌గా కనిపించడానికి ఆమె ఎక్కువ ప్రాధన్యతనిస్తుంది. ఇలాంటి రకమైన బ్లౌజ్ డిజైన్లు నైట్ పార్టీలకు సూపర్‌గా సెట్ అవుతాయి. ఫెస్టివల్, ఫ్యామిలీ ఫంక్షన్ల సమయంలో ఇలాంటి బ్లౌజ్ డిజైన్లు బాగా నప్పుతాయి. క్యాజువల్‌గా, డేట్కోసం వెళ్లేప్పుడూ ఈ తరహా బ్లౌజ్ డిజైన్లు మీకు లవ్లీ లుక్‌ని ఇస్తాయి. ట్రెడీషనల్ టచ్ కోసం చిన్న బుట్ట చేతులు పెట్టుకోవచ్చు. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లు కూడా మీ చీరకు అద్భుతమైన లుక్‌ని ఇస్తాయి.