పుట్టగానే పిల్లలు ఎందుకు ఏడుస్తారు?

Published by: RAMA
Image Source: pexels

పిల్లలు పుట్టిన తర్వాత ఏడవడం చూస్తుంటారు

Image Source: pexels

అయితే.. పుట్టిన వెంటనే ఎందుకు ఏడుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?

Image Source: pexels

నవజాత శిశువు పుట్టిన వెంటనే ఏడవడానికి కారణమయ్యే చాలా ప్రక్రియలు ఒకేసారి పనిచేస్తాయి

Image Source: pexels

అత్యంత ముఖ్యమైన కారణం ఏంటటే పిల్లల వాతావరణంలో మార్పులు రావడం.

Image Source: pexels

శిశువు పుట్టినప్పుడు మొదటిసారిగా ఏడుస్తూ లోతైన శ్వాస తీసుకుంటారు

Image Source: pexels

మొదటిసారి ఏడ్చినప్పుడు, వారి శ్వాసించే విధానంలో కొత్త ప్రక్రియ మొదలవుతుంది.

Image Source: pexels

అంతకుముందు శిశువు తల్లి గర్భంలో ఉండగా బొడ్డుతాడు ద్వారా ఆక్సిజన్ తీసుకుంటారు

Image Source: pexels

కానీ గర్భం నుంచి బయటకు రాగానే ఈ ప్రక్రియ ముగుస్తుంది శ్వాస కోసం కొత్త ప్రక్రియ ప్రారంభమవుతుంది

Image Source: pexels

పుట్టిన తర్వాత పిల్లలు ఏడవడానికి ఇదే కారణం.

Image Source: pexels