ఎగురు పాములు ఎక్కడ కనిపిస్తాయో తెలుసా?

Published by: RAMA
Image Source: Pinterest

ప్రపంచంలో వివిధ రకాల వింత జంతువులు ఉన్నాయి.

Image Source: Pinterest

ప్రతి జంతువుకు దానికంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది

Image Source: Pinterest

సాధారణంగా మీరు ఎగిరే పామును చూసి ఉంటారు

Image Source: Pinterest

మరి ఎగురుతున్న పాములు ఎక్కడ ఉంటాయో తెలుసా?

Image Source: Pinterest

ఎగిరే పాములు ఆగ్నేయాసియాలో కనిపిస్తాయి

Image Source: Pinterest

ఎగిరే పామును శాస్త్రీయంగా క్రైసోపిలియా అంటారు

Image Source: Pinterest

ఈ పాములు భారతదేశం, శ్రీలంక, చైనా, ఇండోనేషియాలో కనిపిస్తాయి.

Image Source: Freepik

ఎగిరే పాములు ఎక్కువగా అడవులలో చెట్లపై నివసిస్తాయి.

Image Source: Pinterest

ఇవి చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి దూకుతాయి

Image Source: Pinterest