మీ భాగస్వామి మీతో చెబుతున్నది నిజమో అబద్ధమో ఇలా తెలిసిపోతుంది!

Published by: RAMA
Image Source: pexels

ఏ సంబంధంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం

Image Source: pexels

కానీ చాలా సార్లు ఏదో ఒక కారణంతో అబద్ధం చెప్పాల్సి వస్తుంది

Image Source: pexels

మీ భాగస్వామికి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం లేకపోయినా పరిస్థితులు అలా ఎదురై ఉండొచ్చు

Image Source: pexels

మీ భాగస్వామి మీతో ఏం మాట్లాడుతున్నారో ..అదేపని చేస్తున్నారో లేదో గమనించండి

Image Source: pexels

ఒక్కసారిగా రహస్యంగా ఉండటం, మీ పట్ల ఆసక్తి తగ్గడం..కారణం అడిగితే ఏం లేదని చెప్పడం...

Image Source: pexels

మీ భాగస్వామి మీతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళలోకి చూడలేకపోవడం...ఇవన్నీ తను అబద్ధం చెబుతున్నారనే సంకేతాలు

Image Source: pexels

అబద్ధం చెప్పనివారు ఎవరైనా.. ఏ విషయాన్ని అయినా మార్పులు లేకుండా సంకోచం లేకుండా కళ్లలోకి చూసి మాట్లాడుతారు

Image Source: pexels

మీపై అకారణ కోపం, చికాకు..తరచూ గొడవలు...విమర్శలతో పాటూ అకారణంగా గిప్ఠులు ఇస్తుంటే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే

Image Source: pexels

ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సమస్య పెద్దది చేసుకోకుండా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

Image Source: pexels