హైదరాబాద్ లో RTC X Roads థియేటర్ ఎంత ఫేమస్సో తెలిసిందే. అక్కడ ఫస్ట్ డే హయ్యెస్ట్ గ్రాసర్ కలెక్ట్ చేసిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!


పుష్ప - రూ. 41, 31,445



భీమ్లానాయక్ - రూ. 38,06,660




సరిలేరు నీకెవ్వరు - రూ.37,27,029


బాహుబలి 2 - రూ.36,09,236



వకీల్ సాబ్ - రూ.34,40,073



రాధేశ్యామ్ - రూ.35,08,380



సాహో - రూ. 34,29,293



మహర్షి - రూ.29,98,581



అజ్ఞాతవాసి - రూ.28,96,772



సైరా - రూ. 25,40,271