సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా స్క్రీన్ నేమ్స్ మార్చుకొని పాపులర్ అయ్యారు. వారి రియల్ నేమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!


ఏఆర్ రెహ్మాన్ - దిలీప్ కుమార్



ఎంఎం కీరవాణి - కోడూరి మరకతమని కీరవాణి 



ఇళయరాజా - ఆర్.జ్ఞానతేసికన్



మణిశర్మ - యనమండ్ర వెంకట సుబ్రమణ్య శర్మ 



హిప్ హాప్ తమిజ - ఆదిత్య రామచంద్రన్ వెంకటపతి 



కోటి - సాలూరి కోటేశ్వరరావు



అనూప్ రూబెన్స్ - ఎనోచ్ రూబెన్స్



డి ఇమాన్ - ఇమ్మాన్యుయేల్ వసంత్ దినకరన్



ఆర్ఫీ పట్నాయక్ - రవీంద్ర ప్రసాద్ పట్నాయక్   



యువన్ శంకర్ రాజా - అబ్దుల్ ఖాలిక్ (మతం మార్చుకున్న తరువాత పెట్టుకున్న పేరు)