బేబీ బంప్‌తో కాజల్, మధ్యలో క్యూట్ కుక్కపిల్ల టాప్ హీరోయిన్ స్థాయిలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది కాజల్. త్వరలో తల్లి కాబోతోంది. తన బేబీ బంప్ ఫోటోలను ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంది. కుక్కపిల్లను ఎత్తుకుని ఉన్న ఫోటోలో ప్రస్తుతం వైరల్ గా మారింది. గౌతమ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకుంది కాజల్. సినిమాలన్నింటికీ బ్రేక్ ఇవ్వడమే కాదు, కొన్ని పెద్ద సినిమాలను కూడా వదులుకుంది.