స్లిమ్ అయ్యేందుకు సింపిల్ టిప్స్ పాటించా అంటున్న అనుష్క
1.వీలైనన్ని ఎక్కువసార్లు నీళ్లు తాగాలి
2.మధ్యమధ్యలో కొబ్బరి నీళ్లు తీసుకోవాలి
3.ఆయిల్ ఫుడ్స్ కి బైబై చెప్పాలి
4.ఫైబర్ ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి
5.మూడు పూటలా కాదు.. ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి
6.డైట్ తో పాటూ క్రమం తప్పకుండా యోగా, ఎక్సర్‌సైజ్ లు
కొత్త లుక్ లో అదుర్స్ అనిపిస్తోన్న అనుష్క