హైదరాబాద్ లో గ్రాండ్ ఫ్యాషన్ షోని నిర్వహించారు. ఈ టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షోలో మన సెలబ్రిటీలు పాల్గొన్నారు. అక్కినేని అఖిల్ అదితి రావు హైదరి సుశాంత్ ప్రగ్యాజైస్వాల్ ఈషా రెబ్బ సుధీర్ బాబు నవదీప్ మంచు లక్ష్మి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సందీప్ కిషన్