శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 15 శుక్రవారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం

తిథి  : విదియ శుక్రవారం  రాత్రి 7.45 వరకూ తదుపరి తదియ

నక్షత్రం:  శ్రవణం రాత్రి .9.14 వరకు తదుపరి ధనిష్ఠ

వర్జ్యం :  రాత్రి 1.01 నుంచి 02.31 వరకు

దుర్ముహూర్తం : ఉదయం 8.12 నుంచి  9.04 వరకు 

అమృతఘడియలు  : ఉదయం 11.30 నుంచి 1.00 వరకు తిరిగి రాత్రి 2.31 నుంచి తెల్లవారుజామున 4.00 వరకు 

సూర్యోదయం: 05:37

సూర్యాస్తమయం : 06:34

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు