మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది.

దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి.

వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోలు