నోటికి తాళం వేసుకోకుండా ఏదంటే అది తినేశారో ఇక మీ బొజ్జ భారంగా మారిపోవడం ఖాయం.

సోడాలు, ప్యాక్ చేసిన జ్యూస్, చక్కెర పానీయాలు బరువు, బొజ్జ పెంచేస్తాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఉప్పు, ట్రాన్స్ కొవ్వులు అధికంగా తిన్నారంటే లావైపోతారు.

బేకన్ ప్రాసెస్ చేసిన ఫుడ్. బరువుని పెంచేస్తాయి.

పొట్ట చుట్టూ కొవ్వుని చేర్చే వాటిలో సాసేజ్ ఒకటి.

చాక్లెట్ తింటే కొవ్వు పేరుకుపోవడం ఖాయం

క్యాన్డ్ సూప్ సోడియం అధికం. మెల్లగా బరువుని పెంచేస్తుంది.

బీర్ తాగారంటే బొజ్జ పెరిగిపోతుంది.

కార్బ్ అధికంగా ఉన్నా పాస్తా పొట్ట చుట్టూ కొవ్వును చేర్చేస్తుంది.