చక్కెర ఆహారాలు ఉప్పగా ఉండే స్నాక్స్ ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు వేయించిన ఆహారాలు మంచి రుచి, ఆకృతి కలిగిన అడిటివ్స్ ఫుడ్ సోడా పానీయాలు శుద్ధి చేసిన పిండి పదార్థాలు కలిగిన ఆహారాలు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఈ ఆహారాలు రోగనిరోధక వ్యవస్థని నాశనం చేసి అనారోగ్యాలు దాడి చేసే అవకాశం కలిగిస్తాయి.