Image Source: Pexels

మటన్ మంచిదో, చెడిందో తెలుసుకోవడం ఎలా?

రంగును తనిఖీ చేయండి: తెలుగు లేదా గులాబీ రంగులో ఉంటే తాజాగా ఉంటుంది.

Image Source: Pexels

మాంసం ఆకుపచ్చ రంగులో ఉంటే మంచిది కాదు.

Image Source: Pexels

మాంసంపై ఎటువంటి గాయాలు లేదా రక్తం గడ్డలు ఉండకూడదు.

Image Source: Pexels

వాసన చూడండి: సాధారణంగా వాసన లేనిది. ఘాటైన వాసన వస్తే మాత్రం.. పాడైందని అర్థం.

Image Source: Pexels

మాంసం గట్టిగా ఉండాలి. కండరాలు స్పష్టంగా కనిపించాలి.

Image Source: Pexels

మాంసాన్ని తాకితే వేళ్లు జిగటగా కాకుండా పొడిగా ఉండాలి.

Image Source: Pexels

మాంసం కొవ్వు పసుపు రంగులో ఉండకూడదు. అలా ఉంటే తాజాగా లేదని అర్థం.

Image Source: Pexels

ప్యాక్ చేసిన మాంసం కోంటున్నట్లయితే FSSAI లేబుల్ తప్పక ఉండాలి.

Image Source: Pexels

FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అర్థం.