ఈ మధ్య కాలంలో యువత ప్రోటీన్ పొడి లేదా ప్రోటీన్ షేక్ ఎక్కువగా తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.



ప్రోటీన్ పొడి తీసుకునే ముందు బాటిల్ లేబుల్ మీద అందులోని పదార్థాల గురించి తప్పకుండా చూడాలి.



భద్రత, నాణ్యతకి ప్రాధాన్యత ఇచ్చే థర్డ్ పార్టీ టెస్టింగ్, సర్టిఫికేషన్ ఉన్న నమ్మదగిన కంపెనీ ప్రోటీన్ పౌడర్ ఎంచుకోవాలి.



డీహైడ్రేషన్ ని నివారించడానికి ప్రోటీన్ పౌడర్ తీసుకుంటుంటే ముందు మీరు హైడ్రేట్ గా ఉండాలి.



కొత్త డైటరీ సప్లిమెంట్ తీసుకునే ముందు వైద్యులని సంప్రదించడం ముఖ్యం.



మంచి చేస్తుందని ప్రోటీన్ పౌడర్ అతిగా తాగితే అనార్థాలు ఉన్నాయి.



ఈ ప్రొటీన్ పొడిలో గ్లోబులర్ అనే ప్రొటీన్ ఉంటుంది. పాల ఉత్పత్తుల నుంచి తయారయ్యే బయో ప్రొడక్ట్.



ఈ గ్లోబులర్ ప్రొటీన్ దీర్ఘకాలంగా శరీరంలో చేరడం వల్ల శరీరానికి హాని చేసే అవకాశం ఉంది.



దీర్ఘకాలంగా ప్రొటీన్ పొడి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయుల్లో కూడా మార్పులు వస్తాయి.



Image Credit: Pexels, Unsplash