స్మార్ట్ కిచెన్ మైక్రోఓవెన్ తర్వాత ఎక్కువ ప్రజాదరణ పొందిన బుల్లి గ్యాడ్జెట్ ఎయిర్ ఫ్రైయర్.



ఎయిర్ ఫ్రైయర్ లో కొన్ని పదార్థాలు అసలు చేయకూడదు. అది పేలిపోయే ప్రమాదం ఉంది. దాంట్లో చీజ్ ఉత్పత్తులు వండకూడదు.



అన్నం



బ్రెడ్



పాస్తా



ఉడికించిన గుడ్లు



పాప్ కార్న్



ఆకుకూరలు