కప్పు బఠాణీలో 1,216 బీటా కెరోటిన్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లకి గొప్ప మూలం



గుమ్మడికాయలో 5,135.2 బీటా కెరోటిన్ నిండి ఉంటుంది.



ఒక కప్పు వండిన బ్రకోలిలో 1,499 బీటా కెరోటిన్ ఇతర పోషకాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యం, జీవక్రియని ప్రోత్సహిస్తాయి.



ఒక కప్పు పాషన్ ఫ్రూట్ లో 1,753.5 బీటా కెరోటిన్ తో పాటు విటమిన్ సి, మెగ్నీషియం ఇనుము, ఫైబర్ లభిస్తుంది.



బీటా కెరోటిన్ అధికంగా ఉన్న పండు మామిడి. ఇందులో 1,056 బీటాకెరోటిన్ లభిస్తుంది. పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.



ఒక కప్పు వండిన క్యారెట్ లో 12,998 బీటా కెరోటిన్ ఉంటుంది.



చిలగడదుంపలో బీటా కెరోటిన్ గొప్ప మూలం



రేగు పండ్లలో 313.5 బీటా కెరోటిన్ కంటెంట్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.