మీ భాగస్వామి దగ్గర ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉంటే జాగ్రత్తగా ఉండండి.

మిమ్మల్ని, మీ రిలేషన్​ని సీరియస్​గా తీసుకోనప్పుడు..

ఇతరులతో స్నేహంగా ఉండడం వేరు.. పులిహోర కలపడం వేరు..

శారీరకంగా దగ్గరగా ఉన్నా.. మానసికంగా దూరంగా ఉంటుంటే..

ఎదుటివారిని ఎల్లప్పుడూ ఆకట్టుకోవడానికి ఎదురు చూస్తంటే..

పొంతనలేని సమాధానాలు లేదా అబద్ధాలు ఎక్కువగా చెప్పినప్పుడు..

తరచూ ఫోన్​ లాక్​ చేసి.. దానిని నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచితే అలెర్ట్​గా ఉండండి.

మీ భాగస్వామికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి.