మీరు వాడే ఈ వస్తువుల నిండా బ్యాక్టిరియానే మీకు తెలియకుండానే మీరు బ్యాక్టీరియా, వైరస్‌లు నివాసం ఉండే వస్తువులను రోజూ వాడుతున్నారు. టాయిలెట్ సీట్ కంటే మీరు రోజు వాడే ఈ వస్తువులే ఎంతో మురికిగా ఉంటాయి. పిల్లో కవర్ మొబైల్ కీబోర్డు మౌస్ రిమోట్ కంట్రోల్ డోర్ హ్యాండిల్స్ నీటి కుళాయిలు ఫ్రిజ్ డోర్